banner
నాగలి, తొలగించు, (మట్టిని) పైకి-క్రిందికి మార్చు

వ్యవసాయదారుల
డబ్బు మరియు సమయం

మహీంద్రా కల్టివేటర్

నేలను సాగుకు సిద్దం చేయడంలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన సాధనం కల్టివేటర్. ఇది, నేలను దున్నడానికి, మట్టిని మెత్తబరచడానికి, కలుపు తీయడానికి, మట్టిని పైకి కిందికి మార్చడానికి సహాయపడుతుంది. దీన్ని మహీంద్రా ట్రాక్టర్కు అనుసంధానించి పొలంలోని అన్ని భాగాలకు వినియోగించవచ్చు. వివిధ రకాల పంటలకు వినియోగించడం ద్వారా ఈ మహీంద్రా కల్టివేటర్లు సమయాన్ని ఇంకా డబ్బును కూడా ఆదా చేస్తుంది.

Cultivator

మహీంద్రా రిజిడ్ కల్టివేటర్‌ - 9 టైన్

Cultivator

మహీంద్రా రిజిడ్ కల్టివేటర్‌ - 5 టైన్

Cultivator

మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (మీడియం డ్యూటీ)

Cultivator

మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ)

close

How's Your Experience So Far?