మహీంద్రా మినివేటర్
మహీంద్రా మినీవేటర్ పండ్లు మరియు కూరగాయల సాగుకు, చిన్న పొలాలకు, పండ్ల తోటలకు, నర్సరీలకు మరియు ఉద్యానవనాలకు (పెరటి తోటలకు) ఎంతో అనువైన మినీ రోటవేటర్. ఇది మట్టిని మెత్తగా చేయడంలో, నేలను చదును చేయడంలో మరియు కలుపు నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న పొలాల్లో నారుమడి తయారీకి మరియు దమ్ము చేయడానికి ఇది సరైన ఎంపిక, అంతేకాకుండా ఇది 4 అంగుళాల లోతు వరకు మట్టిని గుల్లగా చేసి నేలకు గాలి ఆడేలా చేయగలదు.
స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి
మహీంద్రా మినివేటర్
| ప్రోడక్ట్ పేరు | ట్రాక్టర్ ఇంజిన్ పవర్ రేంజ్ (kw)(HP) | Overall Length (mm) | వర్కింగ్ వెడల్పు (mm) | No. of Flanges | No. of Blades per flange | No. of Pockets | No. of Blades | బ్లేడ్‌ల రకం* | బరువు (kg) | Working Depth (mm) | ప్రైమరీ గేర్ బాక్స్ | సైడ్ ట్రాన్స్మిషన్ | Rotor Speed @540 PTO, rpm |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| మినీవేటర్ K2 V1 | 16 (21) | 942 | 720 | 4 | 4 | - | 16 | L/C type | 164 | 65 | Single Speed | గేర్ డ్రైవ్ | 221 |
| 942 | 670 | - | - | 24 | 24 | J type | 149 | 80 | Single Speed | గేర్ డ్రైవ్ | 221 | ||
| మినీవేటర్ K2 V2 | 18/20/22 (24/27/30) | 1109 | 887 | 5 | 4 | - | 20 | L/C type | 179 | 65 | Single Speed | గేర్ డ్రైవ్ | 221 |
| 1109 | 837 | - | - | 30 | 30 | J type | 179 | 80 | Single Speed | గేర్ డ్రైవ్ | 221 | ||
| మినీవేటర్ K2 V3 | 18/20/22 (24/27/30) | 1243 | 1021 | 6 | 4 | - | 24 | L/C type | 189 | 65 | Single Speed | గేర్ డ్రైవ్ | 221 |
| 1243 | 971 | - | - | 38 | 38 | J type | 184 | 80 | Single Speed | గేర్ డ్రైవ్ | 221 | ||
| మినీవేటర్ K2 V4 | 18/20/22 (24/27/30) | 1552 | 1330 | 7 | 4 | - | 28 | L/C type | 214 | 65 | Single Speed | గేర్ డ్రైవ్ | 221 |
| 1552 | 1280 | - | - | 50 | 50 | J type | 214 | 80 | Single Speed | గేర్ డ్రైవ్ | 221 | ||
| మినీవేటర్ 0.8M | 12-15 (16-20) | 952 | 800 | 4 | 4 | NA | 16 | L type | 175 | 100 | Single Speed | గేర్ డ్రైవ్ | 220 |
| మినీవేటర్ 1M | 11-19 (15-25) | 1170 | 1000 | 5 | 4 | NA | 20 | L type | 195 | 100 | Single Speed | గేర్ డ్రైవ్ | 220 |
| మినీవేటర్ 1.2M | 19-22 (25-30) | 1355 | 1200 | 6 | 4 | NA | 24 | L type | 215 | 100 | Single Speed | గేర్ డ్రైవ్ | 220 |