Round Baler

మహీంద్రా ద్వారా ధరి మిత్ర రౌండ్ బేలర్

మహీంద్రా అందించిన వినూత్నధర్తి మిత్ర రౌండ్ బేలర్‌ తో మీ పొలానికి సరళతను మరియు సమర్థతను  పరిచయం చేయండి. సమర్థవంతమైన వ్యవసాయం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ట్రాక్టర్‌తో నడిచే బేలర్‌లు కత్తిరించిన గడ్డిని అప్రయత్నంగా సమానంగా గుండ్రంగా ఉండే బెల్స్ మారుస్తాయి. వీటి అత్యుత్తమ ఆపరేషనల్ ఉత్పాదకత ఫలితంగా, ఇది మీ సమయాన్ని ఆదా చేయడానికి, మీ పొదుపులను కాపాడటానికి, మరియు శక్తిని రిజర్వ్ చేయడానికి తోడ్పాటునందిస్తుంది. నూతన వ్యవసాయ యుగానికి మీరే సాక్ష్యమవ్వండి. మహీంద్రా రౌండ్ బేలర్‌లతో కాలంచెల్లిన పాత పద్ధతులకు స్వస్తి చెప్పండి. భవిష్యత్తు లో పిల్లగాలి లాగా సున్నితంగా సాగిపోయే వ్యవసాయానికి స్వాగతం పలకండి.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా ద్వారా ధరి మిత్ర రౌండ్ బేలర్

ప్రోడక్ట్ పేరు బేల్ పొడవు (మిమీ)బేల్ వ్యాసం (మిమీ)బేల్ బరువు (kg)బైండింగ్ ట్వైన్పికప్ వెడల్పు (mm)బేల్ చాంబర్ వెడల్పు (mm)క్రిష్ణత
ట్రాక్టర్ పవర్ రేంజ్

PTO వేగం (r/min)
డైమెన్షన్ -పొxవెxఎ (mm)బరువు (kg)హిచ్చింగ్ 

మహీంద్రా AB 1050 రౌండ్ బేలర్
105061018-25జనపనార ట్వైన్11751050
50-60 బేల్స్/గం
26 – 33 kW (35-45 HP).5401740 X 1450 X 1250610క్యాట్-II 3 పాయింట్ లింకేజ్

మహీంద్రా AB 1000 రౌండ్ బేలర్
93061025-30జనపనార ట్వైన్1060930
40-50 బేల్స్/గం
26 – 33 kW (35-45 HP)5401550 X 1450 X 1250625క్యాట్-II 3 పాయింట్ లింకేజ్
close

How's Your Experience So Far?