Mahindra Oja 2130 Tractor

మహీంద్రా Oja 2130 ట్రాక్టర్

మహీంద్రా ఓజా 2130 ట్రాక్టర్ హై-ఎండ్ మరియు కొత్త-తరం స్పెసిఫికేషన్‌లతో వస్తుంది, పవర్ నుంచి బరువుకు అతితక్కువ నిష్పత్తి అనేది ఈ ట్రాక్టర్‌ను ప్రాధాన్యతను ఇవ్వగల ఎంపికగా చేస్తుంది. 22.4 KW (30 HP) ఇంజన్ పవర్ తో, ఈ ట్రాక్టర్ అనేక పనుల్లో చాతుర్యం గలది, మన్నికైనది మరియు నమ్మదగినది మరియు చాలా వ్యవసాయ కార్యకలాపాలను సులభంగా నిర్వహించగలదు. మహీంద్రా ఓజా 2130 ట్రాక్టర్ పొదుపుతో కూడిన మైలేజీని మరియు పొలంలో సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఈ ట్రాక్టర్‌లు ద్రాక్షతోట, పండ్ల తోటల పెంపకం, సాగు మధ్యలో కార్యకలాపాలు మరియు పుడ్లింగ్ కార్యకలాపాలలో ఖచ్ఛితత్వం కోసం నైపుణ్యంతో రూపొందించబడ్డాయి.

స్పెసిఫికేషన్లు

మహీంద్రా Oja 2130 ట్రాక్టర్
  • Engine Power Range15.7 నుండి 22.4 kW (21 నుండి 30 HP)
  • గరిష్ట టార్క్ (Nm)83.7 Nm
  • ఇంజిన్ సిలిండర్ల సంఖ్య3
  • రేట్ చేయబడిన RPM (r/min)3000
  • స్టీరింగ్ రకంపవర్ స్టీరింగ్
  • ట్రాన్స్మిషన్ రకంసింక్రో షటిల్‌తో స్థిరమైన మెష్
  • Gears సంఖ్య12 F + 12 R
  • వెనుక టైర్ పరిమాణం241.3 మిమీ x 457.2 మిమీ (9.5 అంగుళాలు x 18 అంగుళాలు)
  • హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు)950

ప్రత్యేక లక్షణాలు

Smooth-Constant-Mesh-Transmission
F/R Shuttle (12 x 12)

ఈ అడ్వాన్స్డ్ గేర్ మీకు మరిన్ని రివర్స్ ఆప్షన్‌లను అందిస్తుంది, కాబట్టి మీరు చిన్న పొలాల్లో వేగంగా మరియు మరింత సౌకర్యవంతంగా పని చేయవచ్చు. మరియు మీరు మలుపు తిరిగే ప్రతిసారీ 15-20% సమయం ఆదా అవుతుంది.

Smooth-Constant-Mesh-Transmission
ePTO

ePTO ఆటోమేటిగ్గా PTO ని ఎంగేజ్ మరియు డిస్ఎంగేజ్ చేస్తుంది, అయితే ఎలక్ట్రిక్ వెట్ PTO క్లచ్ మృదువైన మరియు ఖచ్చితమైన ఆపరేషన్‌ను అందిస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
క్రీపర్

క్రీపర్ మోడ్ 0.3 km/h అత్యల్ప స్పీడ్‍తో మీరు లక్ష్యం ఎప్పటికీ తప్పిపోకుండా చూసుకుంటుంది. ఇప్పుడు, అత్యంత ఖచ్చితత్వంతో విత్తనాలను విత్తండి మరియు ప్లాస్టిక్ మల్చింగ్‌ను స్వతంత్రంగా, సులభంగా పూర్తి చేయండి.

Smooth-Constant-Mesh-Transmission
ఆటో ఇంప్లిమెంట్ లిఫ్ట్

ఆటో ఇంప్లిమెంట్ లిఫ్ట్ మరియు ఎలక్ట్రానిక్ డెప్త్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోల్ హైడ్రాలిక్స్ కఠినమైన పనుల సమయంలో మీ ట్రాక్టర్‌ని నడపడం సులభతరం చేస్తాయి.

Smooth-Constant-Mesh-Transmission
ఆటో PTO (ఆన్/ఆఫ్)

ఆటో PTO (ఆన్/ఆఫ్) మలుపు తిరగడం మరియు రివర్స్ చేసుకోవడంతో ఆటోమేటిక్‌గా PTO ఆన్ మరియు ఆఫ్ చేయడం ద్వారా ఖరీదైన ఎరువులు మరియు పురుగుమందులను ఆదా చేస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
టిల్ట్ & టెలిస్కోపిక్ స్టీరింగ్

ఇది మీ సౌకర్యానికి అనుగుణంగా స్టీరింగ్ వీల్ యొక్క యాంగిల్ మరియు ఎత్తును అడ్జస్ట్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
శక్తివంతమైన 3DI ఇంజిన్

శక్తివంతమైన 3DI కాంపాక్ట్ ఇంజన్ స్మూత్ ఆపరేషన్, బెస్ట్-ఇన్-క్లాస్ NVH మరియు మెరుగైన ఉత్పాదకత కోసం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
ఆటో స్టార్ట్

ఇంజిన్‌ను ఆన్/ఆఫ్ చేయడానికి కీ లేని పుష్ బటన్. ఇది మాన్యువల్ స్టార్టింగ్ మరియు ఆపడం కోసం లాగడం కంటే వేగంగా ఉంటుంది.

Smooth-Constant-Mesh-Transmission
GPS లైవ్ లొకేషన్ ట్రాక్ చేయండి

ఈ ఫీచర్ మీ ట్రాక్టర్ లొకేషన్‍ని ఎక్కడి నుండైనా ట్రాక్ చేసి జియోఫెన్స్ చేయడంలో మీకు సహాయపడుతుంది, తద్వారా మీరు డ్రైవర్‌పై తక్కువ ఆధారపడేలా చేస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
డీజిల్ మానిటరింగ్

ఫ్యూయల్ గేజ్ సెన్సార్‌లు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కి లింక్ చేయబడి ఉండి ఇంధన దొంగతనాన్ని నివారిస్తూ జీరో డౌన్‌టైమ్‌ను నిర్ధారించడంలో మీకు సహాయపడతాయి.

Smooth-Constant-Mesh-Transmission
EQL

EQL ఎలక్ట్రానిక్ క్విక్ లిఫ్టింగ్‌ను అందిస్తుంది & వ్యవసాయం సౌలభ్యాన్ని అందించే మూడు పాయింట్ల అనుసంధానాన్ని తగ్గిస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
లిఫ్ట్ ఇంప్లిమెంట్‌లకు ఫెండర్ స్విచ్

ఇప్పుడు మీరు స్వతంత్రంగా పనిముట్లను తగిలించుకోవడానికి అత్యంత సులువుగా అందించే ఫెండర్ నుండి 3 పాయింట్ల లింకేజీని ఎత్తవచ్చు లేదా తగ్గించవచ్చు.

ట్రాక్టర్లను సరిపోల్చండి
thumbnail
స్పెసిఫికేషన్లను సరిపోల్చడానికి గరిష్టంగా 2 మోడల్లను ఎంచుకోండి మహీంద్రా Oja 2130 ట్రాక్టర్
మోడల్ని జోడించండి
Engine Power Range 15.7 నుండి 22.4 kW (21 నుండి 30 HP)
గరిష్ట టార్క్ (Nm) 83.7 Nm
ఇంజిన్ సిలిండర్ల సంఖ్య 3
రేట్ చేయబడిన RPM (r/min) 3000
స్టీరింగ్ రకం పవర్ స్టీరింగ్
ట్రాన్స్మిషన్ రకం సింక్రో షటిల్‌తో స్థిరమైన మెష్
Gears సంఖ్య 12 F + 12 R
వెనుక టైర్ పరిమాణం 241.3 మిమీ x 457.2 మిమీ (9.5 అంగుళాలు x 18 అంగుళాలు)
హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు) 950
Close

Fill your details to know the price

మీకు ఇది కూడా నచ్చవచ్చు
oja 2121
మహీంద్రా Oja 2121 ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)15.7 kW (21 HP)
మరింత తెలుసుకోండి
oja 2124
మహీంద్రా Oja 2124 ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)18.1 kW (24 HP)
మరింత తెలుసుకోండి
oja 2127
మహీంద్రా Oja 2127 ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)20.5 kW (27 HP)
మరింత తెలుసుకోండి
oja 3132
మహీంద్రా Oja 3132 ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)23.9 kW (32 HP)
మరింత తెలుసుకోండి
oja 3136
మహీంద్రా Oja 3136 ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)26.8 kW (36 HP)
మరింత తెలుసుకోండి
oja 3140
మహీంద్రా Oja 3140 ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)29.5 kW (40 HP)
మరింత తెలుసుకోండి
close

How's Your Experience So Far?